*నేను నా 18 సంవత్సరాలు వయసు నుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందిని ఆదుకుంటున్నాను. నేను ఇప్పటివరకు స్వచ్ఛందంగా 150 సార్లు రక్తదానం చేసి ఉన్నాను* *16/10/2018 న ఒక ఆలోచన వచ్చింది. నేను రక్తదానం చేయడమే కాదు నా ద్వారా పది మంది చేత రక్తదానం చేయిస్తూ వారి ద్వారా మరి కొంతమందికి రక్తదానం మీద అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ Blood4Help గ్రూపును స్థాపించడం జరిగింది.* *మొదట నేను చెప్పగానే నాకు తెలియని వారు ఎవరో వచ్చి గ్రూప్ లో చేరి రక్తదానం చేస్తారా అని ఆలోచించాను. అయినా కానీ నాలాంటి వారు ఎంతో మంది ముందుకు వస్తారని ఆలోచనతో నేను ఒక్కడిగా Blood4Help అను వాట్సాప్ గ్రూపును ప్రారంభించడం జరిగింది.* *ఆ గ్రూపులో ప్రారంభించినప్పుడు గ్రూప్ లో చేర్చుటకు 256 మంది సభ్యులు మాత్రమే ఉండేలా ఉండేది.* *అలా ఒక గ్రూప్ తో ప్రారంభించి 20 గ్రూపులుగా మా బ్లడ్ ఫర్ హెల్ప్ విస్తరించినది.* *తర్వాత వాట్స్అప్ అప్డేట్స్ కారణంగా ఒక గ్రూపుకు 512 మంది ఉండేలా అప్డేట్ వచ్చింది.* *ఇప్పుడు ఒక గ్రూపుకు 1024 మంది ఉండవచ్చు. ఆ విధంగా 20 గ్రూపులను ఆరు గ్రూపులుగా చేసి గ్రూపును నడపడం జరిగింది.* *ఈ ఆరు గ్రూపులు కలుపుకొని సుమారుగా 5,500 సభ్యులు ఉన్నారు.* *ఈ అవార్డు ద్వారా మా గ్రూపు గురించి పదిమందికి తెలిసి దాని ద్వారా మన ఆర్యవైశ్యులలో ఎంతో మంది రక్తదాతలను తయారు చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం* మీ *Chakka NarayanaRao* (150 time's blood doner) KV Jewellers And *Blood4Help* (Blood Doner's Organisation) Founder in Ongole *9849333457*
*నేను నా 18 సంవత్సరాలు వయసు నుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందిని ఆదుకుంటున్నాను. నేను ఇప్పటివరకు స్వచ్ఛందంగా 150 సార్లు రక్తదానం చేసి ఉన్నాను* *16/10/2018 న ఒక ఆలోచన వచ్చింది. నేను రక్తదానం చేయడమే