Nise person. B. B.
Designation : EMP / Organization : EMP
Good పర్సన్, with HEART,soul హార్టెడ్, kind, brave and courage, helper, community based helper, and supporter, motivater god worshiper,, hero, helping nature
Designation : FARMER / Organization : MARKETING EXCUTIVE
A testimonial is a formal statement typically in writing testfying to some one charector qualitys or to the value of product or service it's way for a satisfied customers or individual
Designation : VIZIANAGARAM / Organization : BOTCHA TEJESWARARAO
Manchi Vadu. B.
Designation : EMP / Organization : EMP
నీరుమళ్ల వెంకటేష్ గారు తన పని పట్ల నిస్వార్థంగా, నిజాయితీతో వ్యవహరిస్తారు. ఆయనలో ఉన్న సేవా స్పూర్తి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడమే కాదు, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది."
Designation : OWNER / Organization : JAYANTH FURNITURE
Very nice person from heart and good understanding mentality , Ready to support for any cause, participates in all social activities ...Personally involves for medicial issues
Designation : TEACHER / Organization : EDUCATIONAL
He is soCial worker...?.........?.?...?......?..........................................................................................?........?......?
Designation : MACHERALA / Organization : VENKY
వెంకటేష్ మంచి మిత్రుడు ఏ సహాయం కావాలన్నా ముందు ఉంటాడు సామజిక సేవ చేయడం లో కానీ ఒక ఆదర్శం లో కానీ నేను ఉన్నాను అని ముందుకు నడిపించే మంచి మనిషి గుడ్ పర్సన్
Designation : K / Organization : NARSARI
నీరు మళ్ల వెంకటేష్ గారు – సేవలో శ్రద్ధ, సమాజంలో మార్పు టెన్ సంవత్సరాలుగా మెడికల్ రంగంలో విశేష అనుభవంతో ముందుకుసాగుతూ, వృత్తిని సేవగా మార్చిన వ్యక్తిత్వం వెంకటేష్ గారు. ఒక వైపు శ్రీ సౌమ్య మెడికల్స్ ద్వారా ప్రజల ఆరోగ్యానికి అండగా నిలవగా, మరోవైపు శ్రీ వాసవి సేవక్ గ్రూప్ ను స్థాపించి పేదల కోసం నిస్వార్థ సేవలకు నాంది పలికారు. దుప్పట్లు పంపిణీ, మజ్జిగ పంపిణీ, మెడికల్ క్యాంపులు, పేదవారికి డొనేషన్లు – ఎన్నో రూపాల్లో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు వేలాది మందికి జీవితంలో ఆశ జగిలించాయి. ఒకటే లక్ష్యం – సమాజానికి తనవంతు సేవ చేయాలి అనే సంకల్పం! వెంకటేష్ గారు నిజమైన సామాజిక కార్యకర్త. సేవ అంటే పత్రికల్లో ఫోటోలు కాదు, ప్రజల హృదయాల్లో స్థానం దక్కించుకోవడమే అనేది ఆయన నమ్మకం. ఇలాంటి అంకితభావం కలిగిన నాయకులు మన సమాజానికి నిజమైన ఆస్తి.
Designation : PRAGATI NAGAR / Organization : VENKATESH
He is kindly hearted man Hi has more courage He decided to rule the world with ethics and values of domcracy He is responsible person and having good helping nature
Designation : GRADUATION / Organization : NA